Home » Honor X50 Launch
Honor X50 Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? హానర్ నుంచి అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త హానర్ X50 ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్ ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
Honor X50 Launch : హానర్ కంపెనీ నుంచి సరికొత్త హానర్ X50 ఫోన్ రానుంది. ఈ ఫోన్ లాంచ్కు ముందే కీలక ఫీచర్లు లీకయ్యాయి. బ్యాటరీ, ప్రాసెసర్ ఆకట్టుకునేలా ఉన్నాయని నివేదిక తెలిపింది.