hopping

    ట్రైన్ షాపింగ్ : రైల్లో ప్రయాణిస్తు షాపింగ్ చేసుకోవచ్చు 

    March 26, 2019 / 09:28 AM IST

    పంజాబ్ : రైల్లో షాపింగ్..మీకు కావాల్సినవన్నీ రైలు ప్రయాణంలో ఉండే షాపింగ్ చేసుకునే సౌకర్యం రానుంది. ఇది దూర ప్రాంతాలకు వెళ్లేవారికి మంచి సౌకర్యం. వీరు ఇంటికి సంబంధించిన వస్తువులు..ఫిటెనెస్ పరికరాల వరకూ అన్నింటినీ రైల్లోనే కొనుక్కోవచ్చు. పశ్చ

10TV Telugu News