Home » Horror Film
సినిమాల్లో ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్లు ఉండటం కామన్. కానీ ఐదుగురు హీరోయిన్లతో సినిమా రూపొందడం అరుదనే చెప్పాలి. అలాంటి మూవీ ఒకటి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు యాక్ట్ చేస్తున్నారు.
హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నటి తమన్నా. మొదట్లో తమన్నకు తెలుగు, తమిళ సినిమాలు ఏవీ పెద్దగా కలిసి రాలేదు. దాంతో లాభం లేదని ఐటమ్ సాంగ్స్ కి ఓకే చెప్పింది. ఓవైపు హీరోయిన్ గానే నటిస్తూ..పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్ లో నటించింది. ఎస్ �