Home » Horror Movie
తమన్నా, ప్రభుదేవా కలిసి నటించిన తమిళ హారర్ చిత్రం ‘దేవి’ తెలుగులో ‘అభినేత్రి’ 2016 లో బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ‘దేవి 2’ ను రూపొందిస్తున్నారు. ప్రభుదేవా.. తమన్నాలతో పాటుగా నందిత శ్వేత కూడా ఈ సీక్వ�