Home » hospital statement
అమెరికాలోని టెక్సాస్‌లో ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చింది. ఒకేసారి ఇలా కావడం 470 కోట్ల ప్రసవాల్లో ఒకరికి సాధ్యమౌతుందని వైద్యులు వెల్లడించారు. హూస్టన్‌కు చెందిన తెల్మా చియాక అనే మహిళ మార్చి 16వ తేదీ శుక్రవారం ఉదయం 4.50 – 4.59 గంటల మధ్య నలు