Home » Hospital Workers
డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది నగలు ధరించి, మేకప్ వేసుకుని ఆస్పత్రికి రావద్దని హర్యానా గవర్నమెంట్ ఆదేశించింది. ఫంకీ హెయిర్ స్టైల్ వేసుకోరాదని.. రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ స్పష్టంచేశారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ (KGMU)లో దారుణం జరిగింది. స్టాఫ్ టాయిలెట్స్ ఉపయోగించుకోవడానికి ప్రయత్నించిందన్న కారణంతో గురువారం (ఫిబ్రవరి 21, 2019)న ఓ క్యాన్సర్ పేషెంట్ పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించడమే కాక ఆమె