-
Home » hostage deal
hostage deal
ఇజ్రాయెల్-హమాస్ మధ్య అతిపెద్ద డీల్.. రేపే ఆగిపోనున్న యుద్ధం
November 23, 2023 / 08:53 PM IST
విడుదల చేయాల్సిన బందీల జాబితాను ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్‌కు అందజేసినట్లు మజీద్ అల్ అన్సారీ చెప్పినట్లు సమాచారం. అన్ని పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి