Home » Hot waves
రాగల మూడు రోజులు తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. వచ్చే ఐదురోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
తుఫాన్ తో వచ్చిన కూల్ వెదర్ అప్పుడే ఆవిరైపోయింది. ఓ రెండు రోజులు చల్ల గాలులతో చల్లబడిన ఏపీ జనం.. ఇప్పుడు బాబోయ్ ఎండలు, మంటలు అంటున్నారు. రాబోయే 3, 4 రోజులు కూడా ఏపీలోని కొన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హె