hou yifan

    ప్రపంచ నెంబర్ 1 ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లిన హంపి

    July 18, 2020 / 08:28 AM IST

    మహిళల స్పీడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో గ్రాండ్‌ మాస్టర్‌, ర్యాపిడ్‌ ప్రపంచ ఛాంపియన్‌ కోనేరు హంపి సత్తా చాటింది. అద్భుతమైన ఆటతో ఘన విజయం సాధించింది. ప్రపంచ నంబర్‌వన్‌ హో ఇఫాన్‌ (చైనా)కు షాకిస్తూ తెలుగమ్మాయి ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం(జ�

10TV Telugu News