house demolished

    సోనియాని టార్గెట్ చేసిన కంగనా

    September 11, 2020 / 05:22 PM IST

    శివసేన పార్టీ, బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముంబైలోని కంగనా ఇంటిని అక్రమ నిర్మాణమంటూ మున్సిపల్ అధికారుకు పాక్షికంగా కూల్చడంతో వివాదం తారాస్థాయికి చేరింది. తన ఇంటి కూల్చివేత ఘటనపై…తాజాగా మ‌హరాష్ట్�

10TV Telugu News