Home » House Rates
హైదరాబాద్లో ప్రస్తుతం ఇళ్లకు డిమాండ్ భారీగా ఉంది. భూముల ధరలతోపాటు ఇళ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇతర సిటీలతో పోలిస్తే హైదరాబాద్లోనే ధరలు ఎక్కువగా పెరిగాయి.
Residential Housing Prices : హైదరాబాద్ మహానగరంలో ఇళ్ల ధరలు ఉన్నట్టుండి ప్రియంగా మారడానికి చాలా కారణాలే ఉన్నాయి.
హైదరాబాద్ మహానగరంలో ఇళ్ల ధరలు పెరిగాయి. గత ఏడాదితో క్యూ1తో పోలిస్తే.. 2021 జనవరి నుంచి మార్చి (క్యూ1)లో హైదరాబాద్ ఇళ్ల ధరలు 5శాతం, చెన్నైలో 8శాతం వృద్ధి చెందాయి. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 76,006 యూనిట్లు ప్రారంభమయ్యాయి.