Home » house
కొత్తగా కాపురానికి వెళ్లే అమ్మాయి భర్త ఇంట్లో కనీస సౌకర్యాలు ఉన్నాయో లేవో చూసుకోవటం సాధారణ విషయం. తాను నివసించాల్సిన చోట మరుగుదొడ్డి లేదని ఒక నూతన వధువు తనువు చాలించిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
పాత ఇంటితో పాటు మాజీ భర్తను అమ్మకానికి పెట్టిందో మహిళ.. ధర ఎంతంటే..
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ సహా క్లీనర్ చనిపోయారు. లారీ ఢీకొన్న ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. ఇంట్లోకి దూసుకెళ్లిన లారీని బయటికి తీసేందుకు అధికారులు క్రేన్ ను తీసుకొచ్చారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణరాజు ఇంటికి సీఐడీ అధికారులు చేరుకున్నారు.
భవనం రెండో అంతస్తులో మంటలు చెలరేగగా అక్కడికి చేరుకునేందుకు భారీ నిచ్చెనలను వినియోగించారు అగ్నిమాపక సిబ్బంది. గోడలకు భారీ రంధ్రాలు చేశారు. ఓ చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు.
నెల్లూరులో ఈ తెల్లవారుఝామున దారుణం చోటు చేసుకుంది. ఆచారి వీధిలోని ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
సూర్యాపేట జిల్లాలో వాక్సినేషన్ డ్రైవ్ లో అధికారులు తిప్పలు పడుతున్నారు. కోవిడ్ వాక్సిన్ వేసుకోయించుకోనంటూ ఓ వ్యక్తి తలుపులు బిగించుకొని ఇంట్లో కూర్చున్నాడు.
పాకిస్తాన్ ప్రధానిపై అక్కడి మీడియా పుంఖాను పుంఖాలుగా వార్తలు రాస్తుంది. ఇమ్రాన్ ఖాన్ ఇంటి ఖర్చులపై పాకిస్తాన్ పత్రికలు ప్రచురించిన కథనాలు ఆ దేశంలో కలకలం సృష్టిస్తున్నాయి.
ఇంట్లో అలక్ష్మి తొలగడానికి లక్ష్మీ పూజ చేయాలి. దీపావళీ అర్ధరాత్రి 12 గంటలకు చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళ తోనూ, డిండిమం అనే వాద్యాన్ని వాయిస్తూ దరిద్రదేవతను సాగనంపాలని పండితులు సూచిస్తున్నారు.
అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయాల ప్రకారం దీపావళి రోజున చీపురు కొన్న తర్వాత, పూజ చేసి మరుసటి రోజు నుండి ఉపయోగించాలి. చీపురు వాడటంవల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అని నమ్ముతారు.