RRR: రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణరాజు ఇంటికి సీఐడీ అధికారులు చేరుకున్నారు.

RRR: రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు

Raghu Rama Krishna Raju

Updated On : January 12, 2022 / 10:35 AM IST

RRR: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణరాజు ఇంటికి సీఐడీ అధికారులు చేరుకున్నారు. విచారణకు హాజరు కావాలంటూ రఘురామ కృష్ణరాజుకు నోటీసులు అందించేందుకు నలుగురు సీఐడీ అధికారులు వెళ్లారు. అయితే రఘురామ కృష్ణరాజు ఇంకా ఇంటి బయటకు రాకపోవడంతో సీఐడీ అధికారులు వెయిట్ చేస్తున్నారు.