Home » houses construction
అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై జగన్ ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సోమవారం 47 వేల 37 ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
విజయవాడలో 30 వేల మందికి పైగా అమరావతిలో ఇళ్లను పొందారని చెప్పారు. విజయవాడలోని పేదలు అమరావతిలో ఉండకూడదా అని పేర్కొన్నారు.
జనవరి 3 నుంచి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో స్పందన కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు.