Home » housewarming ceremony
ఒంగోలు గిత్తలు, గిర్ ఆవులు.. ఇలా దేశవ్యాప్తంగా పేరుగాంచిన పశు జాతుల్లాగే పుంగనూరు ఆవులు ప్రపంచంలోనే ప్రత్యేకమైనవి.
Chandrababu Naidu family housewarming ceremony in kuppam: కుప్పంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలసి ఆదివారం తెల్లవారుజాము 4:30 గంటలకు నూతన గృహప్రవేశం చేశారు. నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రహ్మిణి ఇతర కుటుంబ సభ్యులు సాంప్రదాయ పద్ధతిలో