Home » Housing Prices
సొంతింటి కోసం ఎంతైనా వెచ్చించేందుకు జనం ముందుకు వస్తుండటంతో హైదరాబాద్లో భారీ ప్రాజెక్టులు డెవలప్ అవుతున్నాయి.
భూముల విలువ పెరగడంతో పాటు నిర్మాణ వ్యయం పెరగడంతో క్రమంగా గృహాల ధరలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా గత మూడేళ్లలో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది.
ఇంటి ధరల పెరుగుదలలో హైదరాబాద్ 128 వ స్ధానంలో ఉందని స్ధిరాస్తి సేవల సంస్ధ నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్ధ చేసిన సర్వేలో తేలింది.
మధ్యతరగతి, సామాన్యుల కల సొంత ఇళ్లు కొనుక్కోవడం.. ఇప్పటికైనా సొంత ఇళ్లు కొనుక్కోవాలని, అద్దె ఇళ్లలోంచి బయటపడాలని ఆశపడుతారు.. అందుకే కష్టపడుతారు. కానీ, ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని చూస్తుంటే.. సొంత ఇంటి కల.. కల్లగానే మిగిలిపోయేలా కనిపిస్తోంది. �