Home » houthi militants
స్టెమ్ షిప్పింగ్ ప్రకారం.. హౌతీ మిలిటెంట్ల దాడితో సముద్రగర్భంలో మునిగిన భారీ ఓడ.. చైనా నుంచి టర్కీకి ఇనుము, ఎరువులను తీసుకెళ్తున్నట్లు తెలిసింది.
భారతదేశానికి వెళుతున్న కార్గో షిప్ ను హౌతీ మిలిటెంట్లు హెలికాప్టర్ సాయంతో హైజాక్ చేశారు. యెమెన్ దేశానికి చెందిన హౌతీ మిలీషియా దక్షిణ ఎర్ర సముద్రంలో భారత్కు చెందిన అంతర్జాతీయ కార్గో షిప్ను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది....
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారుల ప్రకారం.. హౌతీలు ఇరాన్ అనుకూలురు. ఇరాన్ లాగే వారు కూడా ఇజ్రాయెల్ను తమ అతిపెద్ద శత్రువుగా భావిస్తారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ పై హౌతీ ప్రయోగించిన క్షిపణిపై ఇజ్రాయెల్ అంతర్జాతీయ స్థాయిలో స్వరం పెంచింది