Home » Houthi Rebels
సౌదీ అరేబియా, పాశ్చాత్య దేశాల మద్దతుతో నడుస్తున్న యెమన్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్న హౌతీలకు ఇరాన్ మద్దతునిస్తోంది.
ఎర్ర సముద్రంలో నౌకలపై హౌతీల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ యుద్ధానికి నిరసనగా గతేడాది నవంబర్ నుంచి నౌకలపై హౌతీలు దాడులు చేస్తున్నారు.
ఈసారి భారీగా ప్రాణనష్టం సంభవించింది.
సౌదీ అరామ్ కోలో ఆయిల్ కంపెనీపై దాడులు జరిగాయి. యెమెన్ కు చెందిన హౌతీ రెబల్స్ దాడులకు పాల్పడ్డట్లు ప్రకటించుకున్నాయి.