Home » how many members vaccinated in india
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటలలో కొత్తగా 39,361 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో కరోనా కేసుల వివరాలు పేర్కొంది. ఇక ఆదివారం కరోనా కారణంగా 416 మంది మృతి చెందినట్లు�