Home » How to Control Weeds in Rice? Check Latest
నారుమడి లో ఊద నిర్మూలన కు బొలెరో లేదా సాట్రాన్ ను 1.5 నుండి 2.0 లీటర్లు , 200 లీ నీటిలో కలిపి ఎకరా నారుమడిలో విత్తిన 7 వ లేదా 8 వ రోజు పిచికారి చేయాలి . దీని రసాయన నామం బెంథియోకర్బ్ 50% ఇ.సి . అలాగే దీనికి బదులుగా మాచేట్, టీర్, ట్రాప్, మిల్ క్లోర్, ధను క్లోర్, అన�