Home » How to Plant and Grow Turmeric
విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో సాగయ్యే పసుపుకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటుంది. సాధారణంగా ఈ ప్రాంతంలో సంప్రదాయ పసుపు దిగుబడి రెండేళ్లకు ఒకసారి వస్తుంది. ఎకరాకు 4 నుండి 5 టన్నుల పచ్చిపసుపు దిగుబడి వస్తుంది. ఎండు పసుపు 1200 నుండి 1400 కిలోల వరకు వస్తుంద