Home » How to watch livestream
Apple Scary Fast Event : ఆపిల్ ఈ ఏడాది చివరి ఈవెంట్ స్కేరీ ఫాస్ట్‌ను అక్టోబర్ 31న భారత్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈవెంట్ లైవ్ (How to watch Livestream) స్ట్రీమింగ్ ఎలా చూడవచ్చు? పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..
Apple Wonderlust Event : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆపిల్ వండర్ లస్ట్ లాంచ్ ఈవెంట్‌కు సమయం ఆసన్నమైంది. షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 12న ఆపిల్ ఈవెంట్ జరుగనుంది. అనేక ఆపిల్ కొత్త ప్రొడక్టులకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవచ్చు.
OnePlus Nord Series Launch : భారత మార్కెట్లో వన్‌ప్లస్ నార్డ్ సమ్మర్ లాంచ్ ఈవెంట్లో OnePlus Nord 3, OnePlus Nord CE 3, OnePlus బడ్ 2R రియల్ వైర్లెస్ ఇయర్‌బడ్‌లను కంపెనీ లాంచ్ చేయనుంది.
Apple WWDC 2023 : ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) సోమవారం రాత్రి 10.30 గంటలకు ( జూన్ 5) ప్రారంభం కానుంది. ఈ వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ యూట్యూట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ వీక్షించవచ్చు.
Nothing Ear (2) India launch : కొత్త ఇయర్‌బడ్స్ కోసం చూస్తున్నారా? అయితే, ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ నథింగ్ (Nothing) నుంచి నథింగ్ (Nothing Ear (2) లాంచ్ కానుంది. ఇయర్ (2)గా పిలిచే ఈ కొత్త TWS ఇయర్‌బడ్ లాంచ్ ఈవెంట్ వన్‌ప్లస్ యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమ్ కానుంది.