Howdy Houston

    Howdy Modi : ట్రంప్ స్పీచ్‌పై ఉత్కంఠ

    September 22, 2019 / 12:54 AM IST

    ఆరు రోజుల పర్యటన కోసం అమెరికాలో కాలు పెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ… సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం ప్రవాస భారతీయులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. టెక్సాస్ ఇండియన్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగే హౌడీ – మోదీ ఈవెంట్‌కు సుమారు 50వేల మంది NRIలు హాజరవుతారు. మూ

10TV Telugu News