Home » HP Laptops
Amazon Prime Day 2025 : అమెజాన్‌లో ఏసర్, డెల్, హెచ్‌పీ, లెనోవా, ఎంఎస్ఐ వంటి కొన్ని ల్యాప్‌టాప్ మోడళ్లపై తక్కువ ధరకే డీల్స్ పొందవచ్చు.
Amazon Laptop Deals : అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో గేమింగ్, బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ల వరకు వైడ్ రేంజ్ ల్యాప్‌టాప్‌లపై డిస్కౌంట్లను పొందవచ్చు.
HP Spectre Laptops : హెచ్‌పీ కొత్త స్పెక్టార్ ఎక్స్360 అనే 14-అంగుళాలు, 16-అంగుళాల ల్యాప్‌టాప్‌లను ప్రవేశపెట్టింది. ఏఐ మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ ల్యాప్టాప్స్ ధర ఎంతంటే?
Amazon Sale on Laptops : అమెజాన్ సేల్ 2023 సమయంలో (Chromebook) ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ల్యాప్‌టాప్ డీల్స్, మరెన్నో ఆఫర్లను పొందవచ్చు.
5 Best Laptops : కొత్త ల్యాప్‌టాప్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మే 2023లో రూ.50 వేల లోపు 5 బెస్ట్ ల్యాప్టాప్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
Best Deals On Laptops : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ప్లాట్‌ఫారమ్‌లో 8 రోజుల పాటు పండుగ సీజన్ సేల్ (Festival Season Sale) నిర్వహిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కొనుగోలుదారులు అనేక రకాల ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.
స్మార్ట్ ఫోన్ల ఎంత క్రేజ్ ఉందో.. ల్యాప్ టాప్ లకు కూడా అంతే క్రేజ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది తమ అవసరాల కోసం ల్యాప్ టాప్ లను వినియోగిస్తుంటారు.