Home » HRC
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే దర్యాఫ్తును ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో సృష్టి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
మెడికో ప్రీతి మృతిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ హెచ్ఆర్సీని ఆశ్రయించారు ఓయూ జేఏసీ నేతలు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ప్రీతిది హత్యా? లేక ఆత్మహత్యా? అనేది తేల్చాలని విజ్ఞప్తి చేశారు.
ప్రేమపేరుతో యువకులను ట్రాప్ చేసి మోసాలకు పాల్పడుతున్న కిలాడీ లేడి వ్యవహారం హైదరాబాద్ లో వెలుగు చూసింది. కేరళ నుంచి హైదరాబాద్ కి వచ్చిన ఒక వివాహిత, 18 ఏళ్లలోపు యువకులు టార్గెట్ గా చేసుకొని ప్రేమపేరుతో మోసం చేస్తుంది.
నగరంలో కార్పోరేటర్ భర్త చేసిన దౌర్జన్యానికి ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. బాధితుడి భార్య మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేయటంతో పోలీసులు స్పందించారు. బోడుప్పల్ నగరపాలక సంస్ధ పరిధి�
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అదృశ్యమైన మైనర్ బాలికల కేసులను తిరిగి విచారణ చేపట్టాలని కోరూతూ హై కోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ శుక్రవారం రాష్ట్ర మానవహక్కుల కమీషన్ లో పిర్యాదు చేశారు. రాష్ట్రంలో సుమారు 2వేల మైనర్ బాలికల మిస్సింగ్ కేసులు