Home » HSBC Banks
Gold Rush : పసిడి పరిశ్రమ తరలిపోతోంది. లండన్ నుంచి న్యూయార్క్‌కు తరలిస్తున్నారు. బంగారం ధరల మధ్య ధర వ్యత్యాసానికి కారణం దిగుమతి సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలేనని నివేదికలు చెబుతున్నాయి.