-
Home » Huawei Mate XT Specifications
Huawei Mate XT Specifications
వావ్.. వండర్ఫుల్.. మడతబెట్టే ఫోన్ అంట.. ఏకంగా మూడు మడతలు.. ఫోల్డ్ చేస్తే ఫోన్.. ఓపెన్ చేస్తే ల్యాప్టాప్..!
March 5, 2025 / 10:29 AM IST
Huawei Mate XT : హువావే ప్రపంచవ్యాప్తంగా MATE XT ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేసింది. రెండు మడతలు ఓపెన్ చేస్తే.. 10.2-అంగుళాల భారీ డిస్ప్లేగా మారుతుంది. భారతీయ కొనుగోలుదారులకు ఈ మడతబెట్టే ఫోన్ అందుబాటులో ఉందా?