-
Home » Huawei Pura X Max Price
Huawei Pura X Max Price
హువావే నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్.. 50MP కెమెరా, 5300mAh బ్యాటరీతో పురా X మ్యాక్స్.. ధర ఎంతంటే?
April 21, 2026 / 03:29 PM IST
Huawei Pura X Max : హువావే ఫస్ట్ వైడ్-ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ హువావే పురా ఎక్స్ మ్యాక్స్‌ను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.