huge bomb

    మార్కెట్‌లో భారీ బాంబు పేలుడు… 40 మంది దుర్మరణం

    April 29, 2020 / 07:48 AM IST

    ఉత్తర సిరియాలో బాంబు పేలి 40 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 11 మంది చిన్నారులు కూడా ఉన్నారు.  జనసంద్రం కలిగిన ప్రాంతంలో బాంబు పేల్చారు. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.  బాంబు పేలుడుతో ప్రజలు తీవ�

10TV Telugu News