Huge changes

    IAS IPS Transfer : తెలంగాణలో త్వరలోనే ఐఎఎస్‌, ఐపీఎస్‌ల బదిలీ

    August 6, 2021 / 09:49 AM IST

    సంక్షేమ పథకాలతో అధికారయంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్‌....సీనియర్‌ అధికారుల బదిలీలపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా కీలక పోస్టుల్లో ఉన్నవారికి స్థానభ్రంశం కల్పించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

10TV Telugu News