Home » huge cost
గణేష్ నిమజ్జన ఖర్చు భారీగానే ఉంది. క్రేన్ల అద్దె, కార్మికుల వేతనాలు తదితరాల కోసం జీహెచ్ ఎంసీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం నగరంలోని 32 చెరువుల్లో నిమజ్జనాలు చేస్తుండగా, ఇక చిన్నకొలనులకు లెక్కనే లేదు. హుస్సేన్ సాగర్ సహ