Home » Huge discount
ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సేల్ స్టార్ట్ అయ్యింది. "రిలయన్స్ డిజిటల్" పేరుతో ఆన్లైన్, ఆఫ్లైన్లో డిజిటల్ ఇండియా సేల్ మొదలైంది.
ఆ మధ్య కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజల ఆదాయం పడిపోగా.. వారి వస్తు కొనుగోళ్లు కూడా తగ్గాయి. అందుకే ఈ కామర్స్ సంస్థలు కూడా ఆ సమయంలో