Home » Huge Profits
పెట్టుబడి సొమ్ములో 2శాతం లాభాలు వారానికి ఒకసారి చెల్లిస్తామని హామీ ఇచ్చాడు. రెండు నెలల పాటు లాభాలు కూడా చెల్లించాడు.
Huge Profits With Ganuga Oil : చదువుకున్న యువత గానుగ పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి పొందుతున్నారు. ఈ కోవలోనే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అన్నదమ్ములు రెండు గానుగ యూనిట్లు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన నూనెను తయారుచేస్తున్నారు.