Huge reduction

    క‌రోనా ఎఫెక్ట్ తో భారీగా త‌గ్గిన‌ ఆదాయం..టీ-స‌ర్కార్ అప్పుల బాట

    December 29, 2020 / 08:07 AM IST

    Huge reduction in income of telangana with Corona effect : తెలంగాణ ఖ‌జానాకు క‌రోనా క‌ష్టాలు తప్పడం లేదు. రాబడి తగ్గిపోయి.. ఖర్చు పెరిగిపోవడంతో.. ఉక్కిరిబిక్కిరి అవుతోంది ప్రభుత్వం. సంక్షేమ పథకాల అమలుకు అప్పుల బాట పట్టింది.. టీ-సర్కార్. దీంతో డిసెంబర్‌ నాటికి 42వేల కోట్ల అప్పుల భార�

10TV Telugu News