Home » Huma Qureshi Reacts
#MeeToo Huma Qureshi Reacts: నటి పాయల్ ఘోష్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై లైంగిక ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయనకు పలువురు మద్దతు తెలుపుతున్నారు. తాప్సీ, రామ్ గోపాల్ వర్మ, అనురాగ్ మాజీ భార్య కల్కి కొచ్లిన్ తదితరులు అనురాగ్ మంచి వ్యక్తి అంటూ కితాబిచ్చారు. కాగా పాయల్,