Home » Human Behavior
వీడియో గేమ్స్.. ఇప్పుడిదే ట్రెండ్… చిన్నపిల్లల నుంచి యువకుల వరకు అందరూ వీడియో గేమ్స్ అంటే తెగ ఇష్టపడతారు.. గంటల తరబడి వీడియో గేమ్స్ తోనే గడిపేస్తుంటారు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఎప్పుడూ వీడియో గేమ్స్ సమయంతోనే గడుపుతుంటారు. పబ్ జీ వంటి వ�