Home » human head
ఒళ్లు గగుర్పొడిచే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ కుక్క మనిషి తలను నోటితో కర్చుకొని వీధిలో పరుగెడుతుంది. ఈ ఘటన మెక్సికోలోని జకాటెకాస్ లో చోటు చేసుకుంది. స్థానిక అధికారుల వివరాల ప్రకారం..
కొద్ది రోజులుగా జకాటెకాస్ ప్రాంతంలో డ్రగ్స్ మాఫియా మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక హత్యలు జరుగుతున్నాయి. తాజాగా రెండు గ్రూపుల మధ్య జరిగిన గన్ ఫైరింగులో 18 మంది చనిపోయారు. ఇందులో స్థానిక మాజీ మేయర్ కూడా ఉండడం గమనార్హం. వాస