Home » Human Trials Begin
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. భారత్ సహా ఇతర ప్రపంచ దేశాల్లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. కరోనాను కట్టడిచేసేందుకు చైనా తరహాలో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించాయి. భారతదేశం కూడా కరోనాను నియంత్రణ చర్యలను వేగవంతం చేసింది. కరోనాకు ఇప్పటి