Home » Hunan province
క్షుచాంగ్-గ్వాంజో రహదారిపై ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. పది నిమిషాల వ్యవధిలోనే ఈ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో మంటలు చెలరేగాయి. కొన్ని వాహనాలు ధగ్ధమయ్యాయి. ఈ ప్రమాద ఘటనలో 16 మంది ప్రయాణికులు మరణించారు.
చైనాలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 42 అంతస్తులు కలిగిన బిల్డింగులో మంటలు చెలరేగడంతో, ఆ బిల్డింగులోని డజన్ల కొద్ది ఫ్లోర్లు తగలబడి పోతున్నాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
గోటితోపొయేదాన్ని… ఇంతవరకు తెచ్చుకుంది చైనా. డిసెంబర్ మొదటి వారంలోనే కరొనా లక్షణాలు కనిపించినా…పరువుకోసం బైటపెట్టకుండా వైరస్ ను పెంచిపోషించింది… ప్రపంచం మీద రుద్దింది. కరొనా వైరస్ ను కంట్రోల్ చేయడానికి చైనా సర్వశక్తులుకూడదీసుకున�