Home » Hundi Theft
ఓరినీ అసాథ్యం కూలా..ఏమి తెలివితేటలు నాయినా..చక్కగా గుడికొచ్చావు. అంతకంటే బుద్ధిగా హనుమాన్ చాలీసా పఠించావు. ఆ తరువాత ఏమైందిరా నీకు..ఇంత ఘోరం చేశారు..?!
దొంగలకు డబ్బు కావాలి కానీ అది దేవుడి సొమ్మా, ప్రజల సొమ్మా అనే దానితో సంబంధం లేదు. దోచుకోవాలి అంతే.. చాలా ప్రదేశాల్లో సరైన రక్షణ లేని ఆలయాల్లో హూండీలు చోరీకు గురవుతూ ఉంటాయి.