Home » Hundreds homeless
గ్రీస్ దేశం.. కార్చిచ్చులో కాలిపోతోంది. అగ్నికి వాయువు తోడైనట్లుగా అగ్ని కీలలకు పెనుగాలులు తోడవ్వటంతో మంటలు ఏమాత్రం అదుపులోకి రావటంలేదు. వేలాది కుటుంబాలు నిరాశ్రయులు కావటంతో దిక్కుతోచక అల్లాడుతున్నాయి. గ్రీస్ కు సహాయం చేయటానికి పలుదేశాల�