Home » Hundreds of vehicles
road accident in America : అమెరికాలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వంద వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు వంద కార్లు, కంటైనర్లు ధ్వంసమయ్యాయి. ఐదుగురు వాహనదారులు మృతి చెందారు. 70 మందికి పైగా గాయాలపాలయ్యారు. మంచుతో ని�