-
Home » Hunger strike broke up
Hunger strike broke up
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ విద్యార్థులు దర్షిత్, శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్ష.. అర్ధరాత్రి భగ్నం చేసిన పోలీసులు
October 6, 2023 / 08:53 AM IST
తెలుగుదేశం శ్రేణులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ పార్టీ శ్రేణులను పోలీసులు పక్కకు తోసేసి దీక్ష చేస్తున్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.