Home » HURL JOBS
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ, బీఏ, బీఎస్సీ, బీకాం ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టుల్ని అనుసరించి ఏడాదికి రూ.8.5లక్షల నుంచి రూ.27 లక్షల వరకు వేతనంగా చెల్లిస్తారు.