Home » husband divorce
అత్తమామల నుంచి విడిపోవాలని భర్తపై భార్య పదేపదే ఒత్తిడి తీసుకురావడం క్రూరత్వమని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహం కాగానే తల్లిదండ్రులను వదిలేయటం పాశ్చాత్య దేశాల సంస్కృతి అని, దీన్ని భారతీయులు అనుసరించరు అంటూ ధర్మాసనం అభిప్రా