Home » Husband Eloped
కుటుంబ కలహాలతో ఒక భర్త ఇంట్లోంచి పారిపోయాడు. వారం రోజులైనా అతని ఆచూకి లభించకపోయే సరికి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రేమ పేరుతో ఒకయువతి వెంటపడి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడో ప్రబుధ్దుడు. పెళ్లి చేసుకోమనే సరికి మాటమార్చాడు.
పెళ్లైన నాలుగు నెలలకే భార్య అంటే ఇష్టం లేదని చెప్పి భర్త ఇల్లు వదిలి పారిపోయిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.