Home » husband speaks with another women
హైదరాబాద్ : మియాపూర్‌లోని లక్ష్మీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది ఓ తల్లి. ఈ ఘటనలో చిన్నారి హర్షిత మృతి చెందగా.. కుమారుడు హర్ష, తల్లి సుమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పర�