Home » husband
ఓ భార్య తన భర్తకు ఇంట్లోకి సరుకులు, కూరగాయాలు రాసి ఇచ్చిన షాపింగ్ లిస్టు వైరల్ గా మారింది. ఏ భార్య కూడా ఇంత డిటైల్డ్ గా లిస్ట్ రాసి ఇచ్చి ఉండదేమోననిపిస్తుంది ఈ లిస్ట్ చూస్తే..
కర్ణాటకలో దారుణం జరిగింది. చికెన్ కరీ వండలేదని భార్యను హత మార్చాడో ఓ భర్త. చికెన్ ఫ్రై వండలేదనే కోపంతో భార్యను చెక్కతో కొట్టగా తీవ్ర గాయాలపాలైన ఆమె మృతి చెందింది.
అత్తింటివారి వేధింపు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
జైపూర్ కు చెందిన ఒక ఇల్లాలు కరెంట్ షాకిచ్చి భర్తపై తనకున్న కోపాన్ని తీర్చుకుంది.
ప్రేమించుకున్నారు. పెద్దలు కాదన్నా ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. తను నమ్మిన వ్యక్తి జీవితాంతం కష్టాలు లేకుండా చూసుకుంటాడని ఆ యువతి మురిసింది. ఎన్నో ఆశలతో కాపురం మొదలుపెట్టారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. రెండేళ్లు తిరిగే సరికి ఇద్దరి
భర్త కళ్లెదుటే...అత్యాచారాలు చేస్తూ..సభ్య సమాజం తలదించుకొనేలా వ్యవహరిస్తున్నారు కొంతమంది కామాంధులు. రోడ్డుపై వెళుతున్న భార్య..భర్తలను అడ్డగించి..అమానుషానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.
భర్తను చంపడానికి మంగళసూత్రాన్నే తాకట్టుపెట్టేసింది వివాహిత. మహారాష్ట్రలోని థానె జిల్లాలో జరిగిన ఈ ఘటనకు షాక్ అయిపోయారు తెలిసిన వాళ్లంతా.. భర్తను కడతేర్చిన మహిళతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ మరో ఇద్దరినీ అరెస్టు చేశారు పోలీసులు.
ఒలింపిక్స్ కు అర్హత సాధించటమే గొప్పగా భావిస్తారు క్రీడాకారులు. అటువంటిది ఒకే కుటుంబంలో ఇద్దరూ అర్హత సాధిస్తే..ఆ ఇద్దరూ భార్యాభర్తలే అయితే..అర్హత సాధించటమే కాదు పతకాలు కూడా సాధించి అరుదైన ఘనత సాధించారు బ్రిటన్ కు చెందిన భార్యాభర్తలు. టోక్యో
వాళ్లిద్దరికి పెళ్లై 18 ఏళ్లు అయ్యింది. ఇన్నేళ్ల కాపురంలో ఎటువంటి చీకు చింతా లేకుండా హ్యాపీగా కాపురం చేసారు. ఇంతలో ఏమైందో ఏమో వారి కాపురంలో కలతలు వచ్చాయి. భార్యా భర్తలిద్దరూ విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు.
తాళి కట్టిన భార్య తన ప్రియుడితో లేచి పోయింది. అది తట్టుకోలేని భర్త తన ఇద్దరు పిల్లల్ని చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.