Home » husband
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కోడలు నిద్రపోతోందని అత్తమామలు ఆమెపై దాడి చేసిన ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది.
నిత్యం వేధింపులకు గురిచేస్తున్న భర్తను హత్యచేసింది భార్య. ఈ ఘటన హనుమకొండలోని రెడ్డి కాలనీలో చోటుచేసుకుంది
చాలా మంది మగవాళ్లకు ఇంట్లో అందమైన భార్య ఉన్నా పరస్త్రీ వ్యామోహం ఉంటుంది. దాంతో సుఖాన ఉన్న సంసారాన్ని కష్టాల్లోకి నెట్టుకుంటారు.
పెళ్లైన 8 ఏళ్లకు ఒక మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలిసి వారించాడు. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఒక ఇల్లాలు.
శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్యా భర్తల మధ్య చోటు చేసుకున్న చిన్న వివాదంలో భార్య హత్యకు గురైంది.
దసరా పండుగకు భర్త ఇంటికి రాను అన్నాడనే మనస్థాపంతో భార్య ఆత్మహత్య చేసుకుంది.
తన కంటే పెద్దదైన మహిళతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. సాఫీగా సాగుతున్న సంసారంలో ఏమైందో ఏమోఒకరోజు భార్య శవమై తేలింది.
పెళ్లైన 10 ఏళ్లపాటు వారిసంసారం సాఫీగా సాగింది. అప్పటినుంచి ఆమె మనసులో ఒక కోరిక కలిగింది. పిల్లలతో అమ్మా అనిపిలిపించుకోవాలనే కోరిక కలిగింది. భర్తకు ఈవిషయం చెప్పింది. భర్త వద్దన్నాడు
భార్యా రూపవతీ శత్రువు...అనినానుడి ఉంది. అందమైన భార్యను పెళ్లి చేసుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోక భార్యమీద అనుమానంతో ఆమెను కడతేర్చాడు బెంగుళూరుకు చెందిన ఒక భర్త.
ఎన్నో ఆశలతో నూతన జీవితాన్ని ప్రారంభించిన నవవధువు పెళ్లయిన నెలకే దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన హైదరాబాద్ లో బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్లో చోటుచేసుకుంది.