Hanamkonda : భర్తను ఇనుప రాడ్‌తో కొట్టి చంపిన భార్య

నిత్యం వేధింపులకు గురిచేస్తున్న భర్తను హత్యచేసింది భార్య. ఈ ఘటన హనుమకొండలోని రెడ్డి కాలనీలో చోటుచేసుకుంది

Hanamkonda : భర్తను ఇనుప రాడ్‌తో కొట్టి చంపిన భార్య

Hanamkonda

Updated On : November 22, 2021 / 8:05 AM IST

Hanamkonda : నిత్యం వేధింపులకు గురిచేస్తున్న భర్తను హత్యచేసింది భార్య. ఈ ఘటన హనుమకొండలోని రెడ్డి కాలనీలో చోటుచేసుకుంది. రోజు రోజుకు భర్త వేధింపులు అధికం కావడంతో ఇనుపరాడ్డు కొట్టి చంపింది. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయింది.

చదవండి : Hanamkonda Petrol Attack : చిట్టీ డబ్బులు అడిగినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టారు

తనను వేధించడం వల్లనే భర్తను హత్యచేసినట్లు పోలీసులకు తెలిపింది. దీంతో ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చదవండి : Minor Girl Rape : ఆస్పత్రి బాత్రూమ్‌లో ప్రసవించిన అత్యాచార బాధితురాలు